ఈ లోకంలో నా కనుల వాకిట్లో
జరిగే, జనుల ఇక్కట్లు అక్కట్లు కనికట్లు,
అవే నా భావావేశాలకు పోషక-ముట్లు
మదిలో స్మరించి, ఎదలో రమించి
భావాలు మదించి, ఆలోచనలు రంగరించి
పదాలు గుణించి, కాగితంపై లిఖించి
నా యువ నవ కవనాలని ప్రసవించినాను
****
No comments:
Post a Comment