Friday, September 6, 2024

Sri Sri Mahaprasthanam's KalaRavi (కళారవి) hindi translation

కళారవి (Telugu original)


పోనీ, పోనీ,
పోతే పోనీ!
సతుల్‌, సుతుల్‌, హితుల్‌ పోనీ!

పోతే పోనీ!
రానీ, రానీ,
వస్తే రానీ!
కష్టాల, నష్టాల్‌,
కోపాల్‌, తాపాల్‌, శాపాల్‌, రానీ!
వస్తే రానీ!
తిట్లూ, రాట్లూ, పాట్లూ, రానీ!
రానీ, రానీ!

కానీ, కానీ!
గానం, ధ్యానం!
హాసం, లాసం!
కానీ! కానీ!
కళారవి! పవీ! కవీ!

-- శ్రీ శ్రీ


कलारवी (Hindi translation)


जाने दो, जाने दो,
जाना है तो जाने दो!
साथी, संतान, शुभचिंतक को जाने दो!

जाना है तो जाने दो!
आने दो, आने दो,
आना है तो आने दो!
कष्ट, नष्ट,
कोप, ताप, शाप को आने दो!
आना है तो आने दो!
निंदा, बाधा, दुविधा को आने दो!
आने दो, आने दो!

चलने दो, चलने दो!
गान, ध्यान,
हास्य, लास्य!
चलने दो! चलने दो!
कलारवी! पवि! कवी!

-- श्रीश्री
translation by (telugufile)


No comments:

Post a Comment